పూల కుండీల్లో పూల చెట్లు పెంచితే ఏం కిక్కు అనుకుంది ఆ జంట. ఏకంగా కిక్కుకే కిక్కు ఇచ్చే గాంజాయి మొక్కలు పెంచింది. అంతేనా.. తమ ఇగురం చూడండి అంటూ ఫొటులో దిగి ఫేస్ బుక్‌లో పెట్టేశారు.