స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతుండగా విద్యుత్‌షాక్‌ !! చివరికి ఏమైందంటే

0 seconds of 1 minute, 36 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:36
01:36
 

కొన్ని కుటుంబాల్లోని పిల్లా, పెద్దా అంతా సరదాగా గడుపుదామని నగర శివారులోని ఫామ్‌హౌస్‌కి వెళ్లారు. అక్కడ స్విమ్మింగ్‌పూల్‌ చూడగానే ఆనందంతో స్విమ్‌చేద్దామని అందులోకి దిగారు కొందరు. అంతే కరెంట్‌ షాక్‌తో తీవ్ర గాయాలపాలయ్యారు.