మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు

మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు గుండెల్లో దమ్ముంటే.. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనాసరే బలాదూరే!. ఎదురుగా ఉన్నది ఎంత గొప్ప గొప్పోడైనా డోంట్‌కేరే!. మన ఏరియా, మన టెరిటరీలోకి వస్తే ఎవర్నీ లెక్కచేయం!. గుజరాత్‌లో అదే చేశాయ్‌ శునకాలు!