బాలకృష్ణకు సువర్ణావకాశం.. టీడీపీని తీసుకోవచ్చు

నిన్న ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ, అంబటి రాంబాబు మధ్య ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. ఇద్దరి మధ్య ఆగ్రహపూరిత సంఘటన జరిగింది. దానికి కొనసాగింపుగా మంత్రి అంబటి రాంబాబు టీవీ9 బిగ్‌డిబేట్‌లో మాట్లాడారు.