ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఉపయోగించే ‘ఎయిర్‌ఫోర్స్ వన్ ’ విమానంలో వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో భద్రతా సిబ్బంది హస్తలాఘవం ప్రదర్శిస్తున్న వ్యక్తులను హెచ్చరించారు. కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.