బస్సు రన్నింగ్ లో ఉంది....సడెన్ గా పెద్ద శబ్దంతో టైరు పేలింది....ఇంకే ముంది బస్సు అదుపుతప్పి సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ఖంగారుపడ్డారు....డ్రైవర్ మాత్రం చాకచక్యంగా రోడ్డు పక్కన బస్సు నిలపడంతో ప్రమాదం తప్పింది.... ఓబులదేవర చెరువు సమీపంలో కదిరి, హిందూపురం సర్వీస్ బస్సు టైరు పేలింది...దీంతో ఒక్కసారిగా బస్సు కుదుపులకు గురైంది...