ఎమ్మెల్సీ హామీతో పిఠాపురంలో పొలిటికల్ వేడి చల్లబడింది. మాజీ ఎమ్మెల్యే వర్మ తాను కూల్ అవడమే కాదు ..కూల్ కూల్ అంటూ క్యాడర్‌నూ చల్లపరిచారు.