ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బీహార్ ప్రభుత్వానికి పెద్ద పనే పెట్టాడు. తన క్రేజ్‌తో ఏకంగా నితిష్ సర్కార్‌ను అలెర్ట్ అయ్యేలా చేశాడు. పుష్ప2 టీం బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప2 ట్రైలర్ ఈవెంట్‌ను ప్లాన్ చేయడంతో.. నితీష్ సర్కార్ కూడా.. బన్నీ క్రేజీకి తగ్గట్టు గా ఈవెంట్ కోసం భారీగా పోలీసులను మొహరించింది.