ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా ఆ టైమ్ లో అయితే నో ఫైన్
రోడ్డుపై అంబులెన్స్ వస్తున్నప్పుడు ఎంతటి ట్రాఫిక్ ఉన్నా వాహనదారులంతా పక్కకు తప్పుకొని అంబులెన్స్‌కు దారి ఇస్తారు. ఒక్కోసారి వాహనదారులు అంబులెన్స్ దారి ఇచ్చే క్రమంలో సిగ్నల్‌ను జంప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.