ఆ రాశివారు ఈరోజు శుభవార్తను వింటారు

కొందరు స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం శ్రేయస్కరం. కొద్ది ప్రయత్నంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవు తుంది. వ్యాపారంలో కలిసి వస్తుంది.