శేషాచలం అడవుల్లో మంటలు.. వీడియో ఇదిగో

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అగ్నిప్రమాదానికి సంబంధించిన న్యూస్ ను ఎక్కువగా వింటుంటాం. తాజాగా తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఎగిసిపడింది. రాష్ట్రంలో కొన్నిరోజులుగా మండుతున్న ఎండల నేపథ్యంలో తిరుమల కొండల్లో మరోసారి మంటలు రాజుకోవడంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది.