జైల్లో వెక్కి వెక్కి ఏడుస్తున్న పవిత్ర.. హత్యకు ముందు తెలియదా మరి

రేణుకా స్వామి హ్యత కేసులో అడ్డంగా బుక్కైన పవిత్ర గౌడ్, దర్శన్ .. ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పరప్పన అగ్రహార జైల్లో ప్రత్యేక బారక్‌లోని ప్రత్యేగ గదులను పోలీసుల వీరికి కేటాయించారు.