మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !! ఊహించని ఉత్పాతం తప్పదా

ప్లాస్టిక్‌... ప్లాస్టిక్‌...ప్లాస్టిక్‌ ! మన జీవితంలో ఇది అంతర్భాగం అయిపోయింది. వాటర్‌ బాటిల్‌ మొదలుకొని... వంటింట్లో వాడే పోపుల పెట్టె వరకు అన్నింటికి ప్లాస్టిక్‌తోనే పని ! అది లేకుండా ఏ పనీ కాదు !