దేవరను వెనక్కినెట్టి చరిత్ర సృష్టించాడు పెద్ది. ఎస్! బుచ్చిబాబు సనా డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ పెద్ది. శ్రీరామ నవమి సందర్భంగా ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పస్ట్ షార్ట్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అయింది.