నోట్ల వీడియో వైరల్ అవ్వడంతో చిక్కుల్లో పడ్డ యువకులు @Tv9telugudigital

జాతర, వివాహాలు తదితర కార్యక్రమాల్లో డ్యాన్సులు వేసే సమయంలో కరెన్సీ నోట్లను విసరడం తరచూ చూస్తూనే ఉంటాం. ఊరు, పేరు తెలీని కొందరు ఉన్నట్టుండి జనం మధ్యలోకి వచ్చి డబ్బులు వెదజల్లుతూ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే వాహనాల్లో వెళ్తూ కూడా నోట్ల కట్టలను గాల్లోకి విసిరేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు.