ఎల్లమ్మగా నాని.. బలగం వేణు మరో ప్రయత్నం...

బలగం సినిమాతో... ఒక్క సారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిన డైరెక్టర్ వేణు.. మరో సారి తన డైరెక్షన్ స్కిల్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఏకంగా... నేచురల్ స్టార్ నానినే లైన్లో పెట్టేసి.. ఓ సినిమా చేయబోతున్నారు.