భర్తతో గొడవపడి వచ్చిన మహిళపై సామూహిక లైంగికదాడి

బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఆపై ఆమెను దోచుకున్న కేసులో ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.