పుష్ప2 Ott రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ

0 seconds of 1 minute, 24 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:24
01:24
 

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 హవా ఓ రేంజ్‏లో కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12000కు పైగా స్క్రీన్లలో విడుదలైన ఈ మూవీ.. ఇప్పటికే వరకు దాదాపు రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద పుష్ప జోరుగా దూసుకుపోతుంది.