టెక్నాలజీ యుగంలోనూ సమాజంలో మార్పు రావడంలేదు. మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.