ఇక చాయ్‌, సమోసాతో అమెరికాలో ముచ్చట్లు హోటళ్ల మెనూలో కొత్తగా..!

భార‌త ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు అమెరికా హోట‌ళ్లు వినూత్న పంథాను అనుస‌రిస్తున్నాయి. టీ, స‌మోసా అమ్ముతున్నాయి. లాంజ్‌లలో భార‌తీయ టీవీ ఛాన‌ళ్లను పెడుతున్నాయి.