నిద్రలేమితో బాధపడతున్నారా.. ఇదిగో పరిష్కారం..!

0 seconds of 2 minutes, 34 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
02:34
02:34
 

కాలంతో పాటు మనుషుల జీవన విధానం మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో తినేందుకు కూడా టైం లేని పరిస్థితి. ఇక వర్క్ టెన్షన్లతో చాలా మంది నిద్రపట్టక పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.