కోనసీమ శ్రీనివాసుడు కోటీశ్వరుడే.. 34 రోజులకు గాను హుండీ ఆదాయం !!
కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం నానాటికీ పెరుగుతోంది. ఏడువారాలస్వామిగా పూజలందుకుంటూ కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొంతున్నాడు వాడపల్లి శ్రీనివాసుడు.