ఒక్క సాంగ్ కోసం రూ.20 కోట్లు !! సంచలనం !! అప్పుడే రూ.900 కోట్ల బిజినెస్
ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో శంకర్ సినిమా అన్నా.. ఆయన సినిమాల్లోని పాటలు అన్నా.. కోట్లకు కోట్లు ఖర్చన్నమాటే. ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ సినిమాలోని చరణ్, కియార మధ్య ఉండే ఓ మెలోడి డ్యూయెట్ కోసం..