ఆహారంగా రొట్టెముక్క.. కొద్దిగా అన్నం.. హమాస్ చెరలో జీవితం దుర్భరం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం సందర్భంగా హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు చేదు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. గత మూడు రోజుల్లో హమాస్ మొత్తం 58 మంది బందీలను విడిచిపెట్టింది.