ఐక్యూలో ఐన్‌స్టీన్‌ను మించిపోయాడు !! పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్‌ అరోరా

బ్రిటన్‌కు చెందిన పదేళ్ల భారత సంతతి బాలుడు క్రిష్ అరోరా ఐక్యూలో శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లను మించిపోయాడు. పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌కు చెందిన క్రిష్..