ఫ్యాన్స్! ఓ హీరో ఎదుగుదలలో ఇటుక పెళ్లల్లా ఉంటారు. నేరుగా పరిచయం లేక పోయినా.. తమ హీరోతో కాంక్రీట్ బాండింగ్ ఏర్పరుచుకుంటారు. ఆయన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దుఖాన్ని దూరంగా నుంచునే పంచుకుంటూ ఉంటారు. కెప్టెన్ విజయ్ కాంత్ ఫ్యాన్స్ కూడా... ఇదే చేస్తూ వచ్చారు. కానీ తాజాగా తన లేకున్నా.. ఆయనను గుర్తు చేసుకుంటూ ఆయన లెగసీని.. ఓ రెండు రోజుల నుంచి సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఎందుకంటారా?