12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజులో కనీసం 6 నుంచి 8 గంటలు హాయిగా నిద్రపోవాలని నిపుణులు చెబుతారు. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికే సమయం ఉండటంలేదు.. ఇంక నిద్రకూడానా అనుకోవచ్చు.