23 ఏళ్లుగా పెరగని అమెరికా అధ్యక్షుడి జీతం.. ఎందుకంటే..

అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన వారి జీతం ఎంత ఉంటుంది? ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? ఇలాంటి సందేహాలు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వ్యక్తమవుతున్నాయి. అగ్రరాజ్యాన్ని పరిపాలించే వ్యక్తికి జీతం భారీగా ఉంటుందా? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఆ డీటైల్స్ చూద్దాం.