మంచు మేఘాలు కమ్ముకుని... కనువిందుతో గిరులు పులకించని..
అల్లూరి ఏజెన్సీలో కొన్నిచోట్ల భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పొగ మంచు దట్టంగా కురుస్తుంది. నిన్న సాయంత్రం వరకు తుపాను కారణంగా వర్షాలు కురిసాయి. ఇంకా కొన్నిచోట్ల ప్రభావం కనిపిస్తూనే ఉంది. మరికొన్ని చోట్ల అయితే భిన్నంగా వాతావరణం ఉంది.