బ్రష్‌ చేసిన.. వెంటనే నోరు కడుక్కుంటే ఇంత ప్రమాదమా

ఉదయాన్నే లేవగానే అందరికీ బ్రష్‌ చేసుకోవటం అలవాటు. బ్రష్‌పైన టూత్‌ పేస్ట్‌ వేసుకొని బ్రష్‌ చేసుకొని క్లీన్‌ చేసుకుంటాం. ఇలా చేయడం వల్ల దంతాలు దెబ్బతింటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.