వేదికపై వధూవరుల ఫోటో సెషన్‌.. సడన్‌గా వరుడ్ని కౌగిలించుకున్న యువతి

పెళ్లంటేనే సరదాగా సాగే పండుగ. వివాహం జరుగుతున్న క్రమంలో బంధుమిత్రులు వధూవరులను ఆటపట్టించడం... చిన్న చిన్న గొడవలు జరగడం.. మళ్లీ అంతా కలిసిపోవడం ఎంతో సరదాగా సాగుతుంది.