అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్..
వృద్ధాప్యంతో పనిచేసే శక్తి లేక బిచ్చగాడిగా మారాడు ఓ వ్యక్తి. గుడి దగ్గర యాచన చేస్తూ కాలం గడుపుతున్నాడు. అలా వచ్చిన డబ్బులో కొంత బిడ్డ భవిష్యత్ కోసం దాచుకున్నాడు. ఆ డబ్బు తనకిస్తే అధిక వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపిన వ్యాపారి..