రీ రిలీజ్‌ల ట్రెండ్ రీసెంట్ డేస్లో ఎక్కువైంది. కొత్త సినిమాలతో పాటే.. ఓల్డ్ వింటేజ్ సినిమాలను చూసి ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. ఫ్యాన్స్ పలానా సినిమా రీ రిలీజ్ చేయాలంటూ.. డిమాండ్ చేయడం కూడా.. మొదలైంది.