విమానాన్ని తీసుకెళ్లిన లారీ

కర్నూలు లోని జాతీయ రహదారిపై ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక విమానాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలో స్థానిక ప్రజలు అటుగా వెళ్తున్న ప్రయాణికులు, ఆసక్తిగా తిలకించారు.