గుండె ఫెయిల్ అయితే మనిషికి మరణం ఒక్కటే దారి. ఆ మాటకొస్తే ఏ జీవికైనా గుండే అత్యంత కీలకం. ఆరోగ్యంగా ఉండే మనిషి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది అంటారు. ఆ గుండె ఆగిపోతే జీవి పోయినట్లే లెక్క.