ప్రయాణం మధ్యలో విరిగిపోయిన విమానం టాప్! సముద్రానికి 24 వేల అడుగుల ఎత్తులో
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగాన ఉన్న పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే అది సేఫ్‌గా ల్యాండ్ అయింది.