దేవర’ మూవీ హిట్‌తో జోరుమీదున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా, హైదరాబాద్ మధురానగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భక్తిభావం కలిగిన జాన్వీ షూటింగ్ విరామంలో తరచూ ఆలయాలను సందర్శిస్తుంటారు.