రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు రష్మి సీరియస్

0 seconds of 1 minute, 11 secondsVolume 90%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
01:11
01:11
 

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. నంద్యాల జిల్లా లో ఎనిమిదేళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్లు అతి దారుణంగా హత్యాచారం చేసి.. అనంతరం శవం కూడా దొరకకుండా చేశారు. మొదట ఖననం చేశామని, తర్వాత హంద్రీ కాల్వలో పడేశామని.. చెప్పారు. 3 రోజుల పాటు కాల్వ అంతా గాలించినా ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. అయితే ఈ దారుణ ఘటన తెలుగు టూ స్టేట్స్లోనే కాదు.. సౌత్ ఇండియా అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఈ ఘటనపైనే తాజాగా యాంకర్ రష్మి కాస్త ఘాటుగా రియాక్టైంది.