జక్కన్నే చెప్పాడంటే.. ఇక మహేష్ ఫ్యాన్స్ సల్లబడ్డట్టే
స్టార్ హీరో ఫ్యాన్స్ సెన్సెటివ్‌గా ఉంటారబ్బా..! వాళ్ల హీరోల విషయంలో, ప్రతీ చిన్న దానికి ఫీలవుతుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఇప్పుడో విషయంలో ఫీలవుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు.