తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ భవన్‌లో స్వేదపత్రం విడుదల చేసిన కేటీఆర్.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. ఆవిర్భావం తర్వాత పరిస్థితులను వివరించారు. తెలంగాణ అగ్రరాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే హిమాలయ పర్వం అంత ఎత్తున ఉందన్నారు.