బోర్నవిటా అస్సలు హెల్త్ డ్రింకే కాదు... స్పష్టం చేసిన కేంద్రం

బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది.