ఖర్జూరం కల్లుతో ఎన్ని లాభాలో తెలిస్తే వదిలిపెట్టరు..!
మనకు ఈతకల్లు, తాటికల్లు తెలుసు. కొందరు కొబ్బరిచెట్టు నుంచి కూడా కల్లు తీసిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఖర్జూర కల్లు గురించి తెలుసా మీకు? తాటికల్లును మించిన ఆరోగ్య ప్రయోజనాలున్నాయట ఈ ఖర్జూర కల్లుతో.. అవేంటో చూద్దాం.