అనిమల్ కి ఐకాన్ స్టార్ షాకింగ్ రివ్యూ దేవ కాదు..సలార్ వస్తోంది.. దిమ్మతిరిగిపోవాలి
యానిమల్ మూవీని రీసెంట్‌గా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ .. ఓ ట్వీట్ చేశారు. అందులో ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేస్తూనే.. ఇండియన్ క్లాసిక్ మూవీస్ లిస్టులో ఈ సినిమా ఎక్కేసిందన్నారు.