బర్త్ డే కానుకగా చరణ్ పెద్ది పోస్టర్ రిలీజ్ అయిందో లేదో.. అప్పుడే చరణ్ గెటప్‌ను పుష్ప సినిమాలోని బన్నీ గెటప్‌తో పోల్చడం మొదలెట్టారు నెటిజన్లు. సుకుమార్‌ను కాపీ గుద్దాడంటూ బుచ్చిబాబు పై సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్‌కు తాజాగా కౌంటర్ ఇస్తున్నారు ఫిల్మ్ లవర్స్ అండ్ చరణ్ ఫ్యాన్స్.