హాలీవుడ్‌ రేంజ్‌లో సైంధవ్ ట్రైలర్... వెంకీ మామ చింపేశాడుగా

సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్న నయా మూవీ సైందవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సైందవ్ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు శైలేష్. ఇప్పటికే ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.