తమిళ తంబీలు మాత్రమే కాదు.. తెలుగు తంబీలు కూడా... లియో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా.. స్ట్రీమింగ్ అవుంతుందా అని వెయిట్ చేస్తున్నారు.