స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు
సౌత్ ఇండియన్ స్టార్ సింగర్ .. మనో కుమారులు చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో తన ఫ్రెండ్స్‌తో ఓ టీస్టాల్ దగ్గర వీరంగం సృష్టించడమే కాదు.. ఓ ఇద్దరు టీనేజర్స్ పై దాడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.