అంతరిస్తున్న పిచ్చుకలు.. వినాశనం తప్పదా..

అంతరిస్తున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు ప్రధానం. ఈ భూమి కేవలం మనిషి సొత్తు మాత్రమే అనుకుంటే చావుతో తల గోక్కున్నట్టే. తన స్వార్థం కోసం మనిషి ఏ జీవికి అన్యాయం తలపెట్టినా.. అది అతడిపైనే ప్రభావం చూపుతుంది.