దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు.