జనాలను పరుగులు పెట్టిస్తున్న ఎలుగుబంట్లు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎలుగుబంట్లు ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు ఎలుగుబంట్లు ఎక్కడ తమపై దాడిచేస్తాయోనని భయపడిపోతున్నారు.